<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>22</hymn_number>
<title>ఆరాధన అధిక స్తోత్రము</title>
<lyrics>[C1]
   ఆరాధన అధిక స్తోత్రము (2)
   నా యేసుకే నేనర్పింతును (2)
   నా యేసుకే నా సమస్తము (2)

[V1]
 పరమ దూత సైన్యము
 నిన్ను కోరి స్తుతింపగా (2)
 వేనోళ్ళతో నే పాడెదన్ (2)
 నే పాపిని నన్ను చేకొనుమా // ఆరాధన //

[V2]
 కరుణ ధార రుధిరము
 నన్ను తాకి ప్రవహింపగా (2)
 నా పాపమంతయు తొలగిపోయెను (2)
 నా జీవితం నీకే అంకితం // ఆరాధన //</lyrics>
</song>